Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

నకిలీ నోట్లు స్వాధీనం

Fake
Fake

ఉత్తరాఖండ్‌: చమోలిలో కర్నప్రయాగ్‌లో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించాయి. 2వేల రూపాయల నకిలీ నోట్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.6.02లక్షల నకిలీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment