Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

టిటిడికి ప్రవాసుల భూరి విరాళం

TTD-1
TTD

తిరుమల: టిటిడికి ప్రవాసభారతీయులు భూరి విరాళాన్ని సమర్పించారు. ఎపికి చెందిన రవి,శ్రీనివాస్‌ కలిసి స్వామివారికి రూ.13కోట్లకు పైగా విరాళాన్ని టిటిడిలో పలు పథకాలకు రూ.3.50కోట్లు విలువ చేసే చెక్కులను శ్రీనివాస్‌ అందజేయగా,రవి రూ.10కోట్లు అందజేశారు. నేడు ఉదయం దాతలు కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment