Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

గవర్నర్‌ను కలిసిన టి-కాంగ్రెస్‌ నేతలు

K. Jana reddy
K. Jana reddy

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిశారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా, సీఎల్పీ కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, జెట్టి గీతారెడ్డి, డి.కె.అరుణ, పొంగులేఠి సుధాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌లు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కర్ణాటకలో రాజకీయ పరిణామాలను కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు వివరించారు. కర్ణాటక గవర్నర్‌ చర్య ప్రజాస్వామ్యాన్ని అపసహాస్యం చేసిందని నేతలు నినదించారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment