Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

ఎమ్యెల్యేను గృహనిర్భందం చేసిన పోలీసులు

HOUSE ARREST
HOUSE ARREST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రామాంతపూర్‌లో బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ను పోలీసులు గృహనిర్భంధం చేశారు. స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా ప్రభాకర్‌ ప్రదర్శన తలపెట్టిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు ఆయనను నిర్భందించారు. ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేదని, విరమించుకోవాలని పోలీసులు సూచించారు. కొద్ది సేపటి తర్వాత అనుమతి లేనందున ర్యాలీ నిర్వహించడం లేదని ప్రభాకర్‌ ప్రకటించారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment