Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

ఇమ్రాన్‌కు నోటీసులు జారీ

Imran khan
Imran khan

ఇస్లామాబాద్‌: రాజకీయ నేతగా మారిన క్రికెటర్‌ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాప్‌(పిటిఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్థాన్‌లో నేషనల్‌ అకౌంటబిలిటి (ఎన్‌ఎబి) నోటీసులు జారీ చేసింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా హెలికాప్టర్లను అక్రమంగా ఉపయోగించిన కేసులో ఎన్‌ఎబి ఇమ్రాన్‌ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment