Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ డౌన్‌..బెయిర్‌ బౌల్డ్‌

Jonny Bairstow
Jonny Bairstow

లండన్‌: భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డే తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు 69పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ బెయిర్‌ స్టో 38పరుగులు చేసి కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment